
అంత్య క్రియలలో వివక్ష చూపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
దళిత ఎమ్మెల్యే అయినందుకేనా ఇంత వివక్ష బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ డిమాండ్. చొప్పదండి/ నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గత ఐదు సార్లు ఎమ్మెల్యే ఎన్నికలలో విజయం సాధించిన వ్యక్తి ప్రస్తుతం ఎమ్మెల్యే సాయన్న తేదీ 19.2 2023 రోజున అకాల మరణం పొందడం దళిత సామాజిక వర్గానికి తీరని లోటు అని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత బి ఆర్ఎస్…