
ఏజెన్సీ లో హై అలర్ట్
గంగారం, నేటిధాత్రి : మహబూబాబాద్ జిల్లా లోని పూర్తి ఏజెన్సీ మండలలైన కొత్తగూడ గంగారం లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఏజెన్సీ గ్రామాలలో మహోయిస్టు యాక్షన్ టీం సంచారిస్తుందని ఇంటిలిజీన్స్ పోలీస్ ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ అధికారులు కొత్తగూడ సబ్ ఇన్స్పెక్టర్ నగేష్ గంగారం సబ్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర ఆధ్వర్యం ముమ్మర తనిఖీలు చెపాట్టారు మండల కేంద్రలైన కొత్తగూడ గంగారం సరిహద్దు లోకి వచ్చి వెళ్లే వాహనలను తనిఖీ చేస్తూ వివరాలు తెలుసుకుంటు…