
కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం.
`నేటిధాత్రి చెప్పిందే నిజమైంది. `సర్వేలన్నింటిలో నేటిధాత్రి సంచలనం సృష్టించింది. ` డీ ప్యాక్ తో కలిసి కర్ణాటకలో నేటిధాత్రి పలు దఫాలుగా సర్వే నిర్వహించింది. కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం. ` ఎంత ప్రచారం చేసుకున్నా ఓడి వాడిన కమలం. `తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న కమలం. ` ప్రధాని మోడీ సహా అనేక మంది విపరీత ప్రచారం కలిసి రాలేదు. `కమలనాధులను గట్టెక్కించలేదు. `కర్ణాటక కాంగ్రెస్ లో కలిసి వచ్చిన ఐక్యతా రాగం? ` సిద్దరామయ్య,…