
మావోయిస్టు సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క.
చిట్యాల, నేటి దాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగ గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ మురళి అలియాస్ శంకర్ చత్తిస్ ఘడ్ రాష్ట్రం కాంకేడ్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకరన్న కుటుంబాన్నీ బుధవారం రోజున గ్రామీణాభివృద్ధి పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పరామర్శించి సుధాకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుధాకర్…