క్షీరా రామంలో చండీ హోమం

నేటిదాత్రి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు (ఏప్రిల్ 23)

పాలకొల్లు పంచారామక్షేత్రం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం లో ఈ రోజు అనగా ది.23.04.2024 తేదీ మంగళవారం పౌర్ణమి సందర్భముగా చండి హోమం నిర్వహించడం జరిగినది ఈ చండి హోమం లో 20 మంది దంపతులు పాల్గొన్నారు వీరికి శ్రీస్వామి వారి శేషవస్త్రములు ప్రసాదములు ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమములో భక్త్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యాళ్ళ సూర్యనారాయణ ,
కార్యనిర్వహణాధికారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *