తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అంబలి పంపిణీ

నెన్నల్, నేటి ధాత్రి ,: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం చిత్తాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ బత్తిని పద్మ, వెంకటేష్ గౌడ్ వారి తల్లిదండ్రులు బత్తిని రాజవ్వ,ఓదే గౌడ్ గార్ల జ్ఞాపకార్థం శనివారం రోజున అంబలి పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. విపరీతమైన ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని బయట పనులకు వచ్చే కూలీలకు, ప్రయాణాలు చేసే ప్రయాణికులకు, బాటసారులకు దాహార్తిని తీర్చడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. వేసవి తాపానికి ఎంతో ఉపశమనం కలిగించే…

Read More

దేశ సంపదను ఆదాని, అంబానీలకు దోచిపెడుతున్న మోడీ

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలవుతుంది భద్రాచలం నేటి ధాత్రి కష్టపడీ చెమట చిందించే కార్మికులకు న్యాయం చేసేందుకే శ్రామిక న్యాయాన్ని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుకుంటూ మాజీ గ్రంథాల చైర్మన్ బోగల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భద్రాచలం నియోజకవర్గం ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భోగాల శ్రీనివాస్ రెడ్డి ప్రజలతో మాట్లాడుతూ మోడీ…

Read More

శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మంజూరు నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి భక్తితో వేడుకున్నారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నియోజకవర్గం ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని దేవుడిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో పూర్ణచందర్ పొలసాని లక్ష్మీనరసింహ నూనె రాజు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు స్వామి వారిని దర్శించుకున్నారు

Read More

కడియం కావ్య గెలుపు ఖాయం

ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్న పరకాల కాంగ్రెస్ శ్రేణులు పరకాల నేటిధాత్రి వరంగల్ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.శనివారం రోజున పరకాల శాసనసభ సభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాలమేరకు స్థానిక పరకాల మున్సిపాలిటీ పట్టణంలో 47వ బూత్ అధ్యక్షుడు పసుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలో గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పాంచ్ న్యాయ సూత్రాలు ఓటర్లకు అవగాహన చేస్తూ 47వ బూత్ లో ప్రచారం జోరుగా…

Read More

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం

వనపర్తి నేటిదాత్రి ; పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వనపర్తి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం నుండి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ తెలిపారు. అత్యవసర సేవల సిబ్బంది, పోలింగ్ రోజున ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఐ.డి. ఒ.సి. లో ఫెసిలిటేశన్ సెంటర్ ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది….

Read More

వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మారేపెళ్లి సుధీర్ కుమార్ ను గెలిపించండి

మాజీ సర్పంచ్ నరహరి పద్మ వెంకట్ రెడ్డి మొగుళ్ల పెళ్లి నేటి ధాత్రి న్యూస్ జయ శంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళ పల్లి మండలం మోట్లపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ నరహరి పద్మ వెంకట్ రెడ్డి. ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించాలని ఆయన కోరారు. ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదాని మహిళలకు 2500 రూపాయలు ఇస్తానని ఇవ్వలేదని రుణమాఫీ చేయలేదని…

Read More

పరకాలలో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

పరకాల నేటిధాత్రి వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ గెలుపు కోసం శనివారం రోజున పరకాల మున్సిపల్ 12 వ వార్డు పరిధిలోని 58వ బూత్ లో ఇంటింటి ప్రచారం బూత్ ఇంచార్జి గంట కళావతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.పట్టణంలో ప్రజల నుండి స్పందన లభించిందని ఎవ్వరినోటినుండి అయినా కారు గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తామని అంటున్నారని,కెసిఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు గెలిపిస్తాయి అని గంటా కళావతి అన్నారు.ఈ…

Read More

మార్నింగ్ వాకo గు లో ఎమ్మెల్యే తూడి

వనపర్తి నేటిదాత్రి ; పార్లమెంట్ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా డాక్టర్ మల్లు రవి ని గెలిపించాలని వనపర్తి పట్టణంలో పలు వార్డులలో శనివారం ఉదయం నుండి మార్నింగ్ వాకింగ్ లో ఎమ్మెల్యే తూ డి మేగారెడ్డి ప్రజలను కలుసుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్ వైస్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు 33వ వార్డుకు చెందిన సీనియర్ నాయకుడు కూరగాయల రవీందర్ ఉన్నారు

Read More

అసద్​ను హడలెత్తిస్తున్న నారీ శక్తి!

– పాతబస్తీలో మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్​ – ఎంఐఎంకు చుక్కలు చూపుతున్న బీజేపీ – హైదరాబాద్‎ సెగ్మెంట్ లో టఫ్‎గా పొలిటికల్ ఫైట్ – ఎన్నికల ప్రచారంలో చెమటలు కక్కుతున్న ఓవైసీ – జై శ్రీరాం నినాదాలతో హోరెత్తుతున్న మజ్లిస్​కంచుకోట – వినూత్న రీతిలో ప్రచారంలో దూసుకెళ్తున్న మాధవీలత – ఎదురు లేని నేతను ఇంటికి పంపిస్తానంటూ సవాల్​ – విల్లు ఎక్కుబెడుతూ.. పతంగి కట్​చేస్తూ క్యాడర్​లో జోష్​ నేటి ధాత్రి, స్టేట్​బ్యూరో: బీజేపీ ఎంపీ…

Read More

బార్డర్ సెగ్మెంట్​లో.. కౌన్​బనేగా ఎంపీ?

– జహీరాబాద్​లో బీజేపీ బలాబలాలు ఎంత? – బీజేపీ నుంచి బరిలో సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్​ – కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ – బీఆర్ఎస్ నుంచి నాన్​లోకల్ ​గాలి అనిల్ కుమార్ – బీఆర్ఎస్​లో ఉన్నప్పుడే బీబీ పాటిల్​పై ప్రజాగ్రహం – కమలం గూటికి చేరగానే ప్రజలు మళ్లీ కనికరిస్తారా? – సురేశ్​షెట్కార్ ​సీనియారిటీ పనిచేస్తుందా? – ‘హస్తం’ పార్టీ నూతనోత్సాహం మేలు చేస్తుందా? – ‘హస్తం’ హవాలో బీఆర్ఎస్ ​‘గాలి’…

Read More

Kavya will win the Warangal Parliament seat

click on the below link for E-Paper https://epaper.netidhatri.com/view/254/netidhathri-e-paper-special-edition ·Kavya win is like cakewalk ·All sections are supporting her ·Women folk fully supporting Kavya ·It is difficult for BRS & BJP to win the seat. ·Warangal became strong hold for Congress ·No address for BRS ·BJP show is very limited ·Kavya has in forefront in her…

Read More

ఎన్నికల ప్రచారంలో Z స్పీడుతో దూసుకెళ్తున్న బూర

భువనగిరి పార్లమెంట్ అభివృద్ధి నా లక్ష్యం: *డాక్టర్ బూర నర్సయ్య గౌడ్* *పోచంపల్లి పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ* *నేటిధాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా…* భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పోచంపల్లి పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత బిజెపి ఎంపీ అభ్యర్థి *డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు* అనంతరం వారు మాట్లాడుతూ…

Read More

ఆశీర్వదించండి అండగా ఉంటా: *బూర నర్సయ్య గౌడ్*

*ఎక్కడికెళ్లినా భారీ ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు బిజెపి సైనికులు* *నేటిధాత్రి స్టేట్ బ్యూరో:* భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీబీనగర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత బిజెపి ఎంపీ అభ్యర్థి *డాక్టర్ బూర నర్సయ్య గౌడ్* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ గురించి ప్రధాని నరేంద్ర…

Read More

కేటీఆర్ రోడ్ షో @సీతాఫల్ మండి , అడ్డగుట్ట డివిజన్ లు

నేటిధాత్రి హైదరాబాద్: బి.ఆర్.ఎస్ పార్టీ సికింద్రాబాద్ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ గారికి మద్దతు గా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అడ్డగుట్ట , సీతాఫల్ మండి డివిజన్ ల లో జరిగిన రోడ్ షో లో పాల్గొని ప్రసంగించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు సామల హేమ , లింగాని లక్ష్మీ ప్రసన్న , కంది శైలజ ,…

Read More

మల్కాజిగిరి నాదే..గెలిచేది నేనే: బిజేపి అభ్యర్థి ఈటెల రాజేందర్.

https://epaper.netidhatri.com/view/253/netidhathri-e-paper-4th-may-2024%09/2   ప్రచార వివరాలు, విషయాలు నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో ఈటెల రాజేందర్ పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే.. ప్రతి చోట, ప్రతి నోట కమలం పాటే. కార్యకర్తలే బిజేపి బలం. దేశం కోసం ధర్మం కోసం పని చేసేది బిజేపి మాత్రమే. మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయం. బిఆర్ఎస్ కు కాలం చెల్లింది. కాంగ్రెస్ పని ఖతమైంది. మళ్ళీ వికసించేది కమలమే. మల్కాజిగిరి లో బిజేపి గెలిస్తే పుష్కలంగా నిధులు. దేశం,…

Read More

కావ్యదే వరంగల్‌!

https://epaper.netidhatri.com/ `కావ్య గెలుపు నల్లేరు మీద నడకే. `అన్ని వర్గాల ఆదరణ కావ్యకే. `మహిళా లోకం మద్దతు కావ్యకే. `బిఆర్‌ఎస్‌, బిజేపికి ఇక చుక్కలే. `వరంగల్‌ లో బలంగా కాంగ్రెస్‌. `అడ్రస్‌ గల్లంతైన బిఆర్‌ఎస్‌. `అంతంతమాత్రంగానే బిజేపి. `ప్రచారంలో దూసుకుపోతున్న కావ్య. `మహిళల మంగళహారతుల స్వాగతాలు. `పల్లెల్లో సంబురంగా ప్రచారం. `మండుటెండల్లోనూ కాంగ్రెస్‌ కార్యకర్తల్లో కనిపిస్తున్న ఉత్సాహం. `కావ్య గెలుపు కోసం కాంగ్రెస్‌ శ్రేణుల సంకల్పం. `విభేదాలు అభూత కల్పనలు. `పార్టీ బలంగా వున్నప్పుడే ఇలాంటి ఆరోపణలు….

Read More

చివరి రక్తపు బొట్టు వరకు ……ప్రజాక్షేత్రంలోనే ఉంటా.

#రాష్ట్రంలోనే అత్యధిక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. #మండు వేసవిలో కూడా చెరువులను మత్తల్లు పోయించిన ఘనత కేసిఆర్ కే దక్కుతుంది. #50 శాతం ఇన్పుట్ సబ్సిడీ తీసుకువచ్చి రైతాంగాన్ని ఆదుకున్న. #బోగస్ హామీలు ఇచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కింది. #తాజా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. నల్లబెల్లి, నేటి ధాత్రి: అమలు కాని హామీలను ఎరచూపి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిందని తాజా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి…

Read More

పాలకుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం

పాలకుర్తి నేటిధాత్రి ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు, పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించటానికై ఈ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటామని పాలకుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గూడూరు లెనిన్ అన్నారు. దీనిలో భాగంగా పాలకుర్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకొని రోగులకు పండ్ల పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో గౌరవ అధ్యక్షుడు మాసంపల్లి నాగయ్య, ప్రధాన కార్యదర్శి చేరిపల్లి అశోక్, కమ్మగాని నాగన్న, బండిపల్లి మధు, కొండపల్లి…

Read More

హోమ్ ఓటింగ్ ప్రారంభించిన రిటర్నింగ్ ఆఫీసర్

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తుమ్మలగూడెం గ్రామపంచాయతీలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వికలాంగులకు మరియు వృద్ధులకు హోమ్ ఓటింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ ఆఫీసర్ మరియు తహసిల్దార్ గ్రామపంచాయతీ సెక్రటరీ మధు స్పెషల్ ఆఫీసర్స్ పాల్గొన్నారు

Read More

కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా పని చేయాలి

కాంగ్రెస్ పార్లమెంటరీ సన్నహాక సమావేశంలో బూత్ కమిటీలకు పిలుపు -వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి హసన్ పర్తి / నేటి ధాత్రి మే 13 న జరిగే లోకసభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలుపే ధ్యేయంగా పనిచేయాలని బూత్ కమిటీలకు, కార్యకర్తలకు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. శుక్రవారం హన్మకొండ ఎర్రగట్టుగుట్ట, కే ఎల్ ఎన్ కన్వెన్షన్ లో వర్ధన్నపేట…

Read More
error: Content is protected !!