
నిరుపేదల నేస్తం.. ఆపదలో ‘ఆపన్న హస్తం’
– పాలమూరు బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి – ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న జననేత – సామాన్యుల కష్టాలు తీర్చే ప్రజా నాయకుడు ‘మన్నె’ – ‘కరోనా’ కోరల నుంచి ప్రజలను కాపాడుకున్న శ్రీనన్న – ‘మన్నె’ సేవలు.. మహబూబ్‌నగర్‌కు శ్రీరామ రక్ష – మరోసారి ఆయనకే పట్టం కడుతామంటున్న ఓటర్లు – కాంగ్రెస్, బీజేపీల మధ్య లోకల్, నాన్‌లోకల్ వార్ – రేవంత్ రాజకీయంపై పాలమూరు నేతల అసహనం – ఖంగుతింటున్న అధికారపక్షం.. డైలమాలో కమలం…