Rice Collected for Bhadrachalam Sitarama Kalyanam Talambralu
భద్ర చలం సీతారాముల కల్యాణం తలంబ్రాల కొరకు వడ్ల ను వలచాలి
వనపర్తి నేటిదాత్రి .
గోపాల్ పెట్ మండల కేంద్రంలో
వేరు వేరు గా రామ రాజు రామకోటి భద్రచలం సీతారాముల కళ్యాణం సందర్భంగా తలంబ్రాల కొరకు వడ్లు గోటితో ఉలవాలని పంపించారని గోపాల్‌పేటలో లో వడ్లను శ్రీ వాసవి సేవా సమితి వనపర్తి జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు చిగుళ్లపల్లి శ్రీలత మహిళలకు పంపిణీ చేశారని శ్రీ వాసవి సేవ సమితి జాతీయ నేత పూరి సురేష్ ఒక ప్రకటన లో తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రకాష్ తదితరులు పాల్గొన్నారని సురేష్ తెలిపారు
