కూకట్పల్లి జూన్ 06 నేటి ధాత్రి ఇంచార్జ్
మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
గురువారం రోజు కూకట్పల్లి నియోజ
కవ ర్గం జనసేన పార్టీ నాయకుడు ము మ్మారెడ్డి ప్రేమ్ కుమార్ జనసైనికులు,
వీర మహిళలు మల్కాజ్గిరి ఎంపీగా అఖండ మెజార్టీతో గెలిచిన శ్ఈటెల రాజేంద్రని తన నివాసంలో కలిసి శాలు వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపా రు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజ కవ ర్గం కొల్లా శంకర్,వేముల మహేష్,కా కాని లక్ష్మణ్ రావు,డివిజన్ ప్రెసిడెంట్ కలిగినిడి ప్రసాద్,అడబాల షణ్ముఖ,ఎర్ర రఘు,మండలి అనిల్,ఆవుల రంగబా
బు పులగం సుబ్బు,విజయ్,యోగే ష్ ,సురేష్,వీర మహిళలు అడబాల లక్ష్మి,సత్యఎర్ర,రాధిక,జానవి,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.