
తెలంగాణకు చెదపురుగు షర్మిల!
-ప్రశాంతమైన తెలంగాణలో చిచ్చురేపడానికి వచ్చిన చీడ పురుగు. -చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే రాజకీయాలు తెలంగాణలో చెల్లవు. -తెలంగాణ శత్రువులకు ఇక్కడ చోటులేదు. -తెలంగాణను దోచుకున్న వాళ్లకు మాట్లాడే అర్హతలేదు. -షర్మిల దొంగ దీక్షలు…తెలంగాణ మీద లేని ప్రేమలు, పిచ్చి భ్రమలు ప్రజలకు తెలుసు. -ఒకనాడు తెలంగాణకు నిలువు, అడ్డం నిలబడిరది వైఎస్… -ఇప్పుడు తెలంగాణలో రాజకీయ ఉనికి కోసం షర్మిల. -తెలంగాణను తూర్పారపట్టి, ఒట్టిపోయిన ఆవును చేసింది వైఎస్. -అదే తెలంగాణను గంగి గోవును చేసింది…