
పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల ప్రజలకు పోలీస్ వారి హెచ్చరిక
పాలకుర్తి నేటిధాత్రి డిసెంబర్ 31,నూతన సంవత్సర వేడుకలను ప్రజలంతా పాలకుర్తి, దేవరుప్పుల, కోడకండ్ల మండలాల వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోండి డిసెంబర్ 31 ఉదయం నుండి అర్ధరాత్రి ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని,ట్రిపుల్ రైడింగ్,హారన్ మోతలు,మితి మీరిన వేగం, కంటపడితే జైల్ పాలు కావడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ , నిర్వహిస్తున్నారు కోవిడ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మస్కులను ధరించాలి,సామాజిక దూరం పాటించండి…