
దానం దుక్నం బంద్?
`టిక్కెట్ రాదని తెలిసిపోయింది? `మంత్రి తలసానిని ఓడిస్తే భవిష్యత్తులో తానే మంత్రిని అని కలలు? `టికెట్ దక్కేలా లేదని ఆందోళన? `అయినా తన ప్రయత్నం ఆపనని సన్నిహితుల వద్ద ప్రస్తావన? `అంబేద్కర్ జయంతి రోజు హంగామాతో మళ్ళీ అధినేత ఆశీస్సులు పొందాలని తాపత్రయం? `బిఆర్‌ఎస్ డిల్లీ కార్యాలయం ప్రారంభానికి దూరం? `అప్పటికే ఇతర పార్టీలతో సంప్రదింపులు? `ఎక్కడా టికెట్ దక్కే అవకాశం కనిపించలేదు? ` కాంగ్రెస్ కాదన్నది? `బిజేపి వద్దన్నది? `బిఆర్‌ఎస్ లో కూడా అంతే సంగతులు…