
మామిడిపల్లి శ్రీ సీతారామ చంద్ర స్వామి ని దర్శించుకున్న సీనియర్ బి ఆర్ ఎస్ నాయకులు
కొనరావుపేట, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో మాఘ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని మామిడి పెల్లి శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి దేవాలయం నాగాయ పల్లె దుబ్బ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం కొడుముంజ రామప్ప రామ లింగేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన కళ్యాణ మహోత్సవంలో పాల్గొని, స్వామి వార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఎంపీపీ బండ మల్లేశం,…