
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు గావ్ చలో కార్యక్రమం
చందుర్తి, నేటిధాత్రి: చెందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు గావ్ చేలో (పల్లెకు పోదాం) అనే కార్యక్రమంలో భాగంగా125/126 బూత్ ఇన్చార్జిగా వెళ్లి పార్టీ స్థితిగతులను పరిశీలించడం జరిగింది. మరియు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వివరించడం జరిగింది రాబోవు ఎన్నికల్లో బిజెపికి మద్దతుగా నిలవాలని అభ్యర్థించడం జరిగింది ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు బద్ధం తిరుమల్ రెడ్డి లంబ సంతోష్ మరియు నక్క మల్లేశం…