
వరంగల్ భాజపా కార్యాలయంలో మాత రామాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు
నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు నల్లబెల్లి సుదర్శన్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా కార్యాలయంలో మాత రామాబాయి అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ హాజరై, రామా బాయ్ యొక్క చిత్రపటానికి పూలమాలవేసిన అనంతరం మాట్లాడుతూ, దళిత జాతిలో వెలుగులు నింపడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన…