
చేతివృత్తిదారుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో 20వేల కోట్లు కేటాయించాలి
రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చేతి వృత్తిదారుల వృత్తి రక్షణ వృత్తి సంక్షేమం కోసం 20000 కోట్ల రూపాయలు కేటాయించి వృత్తిదారులను ఆదుకోవాలని కోరుతూ సోమవారం నాడు చేతివృత్తిదారుల సంఘం నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం, జిల్లా కన్వీనర్ గంజి…