
ఆర్కేపీ యువత జనం కోసం స్వచ్ఛంద చేయూత
రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 27, నేటిధాత్రి: ఆర్కేపి యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రామకృష్ణాపూర్ పట్టణం కాకాతీయ కాలనీలో నివాసం ఉండే నిరుపేద కుటుంబానికి చెందిన భారతి భీమక్క విధ్యాధర్ ల కుమార్తె నీలవేణీ వివాహానికి దాతలు ఇచ్చిన 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ జంగం కళ తవక్కల్ విధ్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ ల చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో యువత జనం కోసం స్వచ్ఛంద…