ప్రజా యుద్ధనౌక గద్దర్ విగ్రహం మరియు కళా క్షేత్రం ఏర్పాటు చెయ్యాలి
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి వినవి పత్రం అందజేత గద్దర్ ఐక్యవేదిక కమిటీ: తాళ్ల పెళ్లి విజయ్ హన్మకొండ, నేటిధాత్రి: ఈరోజు గద్దర్ ఆలోచన ఐక్య వేదిక కమిటీ తాళ్ళపెల్లి విజయ్ ఆధ్వర్యంలో ఎంమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ని మర్యాద పూర్వకముగా కలవడం జరిగింది. ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహం, గద్దర్ కళా క్షేత్రం మరియు పాఠ్య పుస్తకాలలో గద్దర్ జీవిత చరిత్ర ఏర్పాటు చెయ్యాలని కోరడం జరిగింది ఎమ్మెల్యే నాయిని రాజేందర్…