మహిళసదస్సు కు బయలుదేరిన పరకాల మహిళలు
జెండా ఊపి బస్సులను ప్రారంభించిన ఎంపీపి స్వర్ణలత,ఎంపిడిఓ ఆంజనేయులు పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రోజున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో పాల్గొనేందుకు పరకాల మండలం నుండి రెండు బస్సులలో వంద మంది మహిళలు వెల్లడం జరిగింది.ఈ ఈ బస్సులను మండల పరిషత్ అధ్యక్షులు తక్కల్ల పల్లి వరకు స్వర్ణలత మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు ఏ.పి.యం క్రాంతి లతో కలిసి జండా ఊపి ప్రారంభించారు.ప్రతి…