ఏసంగి పంటకు నీరు అందక ఎండుతున్న వరిచేలు
-తక్షణమే ఎల్లంపల్లి నీరు అందించాలని బిజెపి నాయకుల డిమాండ్ చందుర్తి, నేటిధాత్రి: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చందుర్తి లో ఎండిపోయిన పొలాలను మరియు ఎండిపోయిన నీటి కాలువను నాయకులు రైతులు కలిసి పరిశీలించి నీటిని విడుదల చేయాలని నిరసన చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ మరో 10, 20 రోజుల్లో చేతికొచ్చే పంట కళ్ళ ముందు ఎండిపోతుంటే రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని, ప్రభుత్వం 15 రోజుల క్రితం…