12 న జరిగే సభను విజయవంతం చేయండి.
బిజెపి జిల్లా అధ్యక్షుడు నిశిధర్ రెడ్డి. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ని బిజెపి చిట్యాల మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడు నూతల నిశిధర్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 12వ తేదీన హైదరాబాదులో జరిగే అమిత్ షా బూత్ కమిటీ ఆ పై స్థాయి వారితో జరిగే సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన అన్నారు…