మృతుడి కుటుంబానికి బియ్యం మరియు ఆర్థిక సాయం చేసిన లైవ్ నాయకులు
కొనరావుపేట, నేటిదాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లీ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పెంతల రవి కుటుంబానికి బాసటగా నిలిచిన లైవ్ నరేష్ నాయక్. అనంతరం వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం , 5 కిలోల ఆయిల్ మరియు 1500 ఆర్థిక సాయం చేయడం జరిగింది. నరేష్ నాయక్ మాట్లాడుతూ దాతలకు రాములు నాయక్ 25 కేజీల రైస్, 1000 రూపాయలు, మోహన్ నాయక్ 5 కిలోల ఆయిల్, రాజు 500…