టేకుమట్ల గ్రామంలో తనిఖీలు నిర్వహించిన ఎంపీడీవో
జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామంలో మంగళవారం రోజు తనిఖీలు నిర్వహించారు. టేకుమట్ల గ్రామపంచాయతీలో ముందుగా మొక్కలను పెంచే నర్సరీని సందర్శించి నీటి సదుపాయం గురించి మొక్కల పెంపకం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామంలో ఎం జి ఎన్ ఆర్ ఈ జి ఏ స్కీమ్ క్రింద మంజూరైన సిసి రోడ్ల పనులను పర్యవేక్షించి తగు సూచనలు చేశారు. పైప్ లైన్ లీకేజీ జరుగుతుందని గ్రామస్తులు సూచించగా ఆ స్థలాన్ని…