భద్రాచలం నేటి ధాత్రి
దుమ్ముగూడెం మండలం లో మారుమూల గ్రామాలైన 20 గ్రామాలకు మధ్యలో ఉన్న లచ్చి గూడెం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆదివాసి గిరిజనులకు అందుబాటు లో ఉండేటట్టు అన్ని గ్రామాలకు మధ్యలో ఉన్న లచ్చిగూడెంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజా పందా మాస్ లైన్ జిల్లా నాయకురాలు K కల్పన డివిజన్ నాయకులు సాయి అన్న మాట్లాడుతూ దుమ్ముగూడెం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మా రాయగడ నుంచి 30 కిలోమీటర్ల ఉంటుందని లచ్చిగూడెం నుంచి 25 కిలోమీటర్లు ఉంటుందని రామచంద్రుని పేట నుంచి 26 కిలోమీటర్లు ఉంటుందని గిరిజనులకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ప్రాథమిక వైద్యం కోసం 30 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని సుమారు భద్రాచలం దుమ్ముగూడెం ప్రభుత్వ ఆసుపత్రులు మారుమూల గిరిజనకు అందుబాటులో లేవని అందుకనే మారుమూల గ్రామాల గిరిజనుని ప్రభుత్వ అధికారులు దృష్టిలో పెట్టుకొని సీజీలో ఉన్న ఆదివాసులు కూడా ఇక్కడికే వస్తారని తెలియజేస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసి గిరిజనులకు న్యాయం చేయాలని సిపిఎంఎల్ మాసులను పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో ఏ నరసింహారావు బి నరసింహారావు డివిజన్ నాయకులు సుజాత సరళ బాబురావు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు9 1 2025 పత్రికా ప్రకటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవో కి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో దుమ్ముగూడెం మండలం లో మారుమూల గ్రామాలైన 20 గ్రామాలకు మధ్యలో ఉన్న లచ్చి గూడెం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆదివాసి గిరిజనులకు అందుబాటు లో ఉండేటట్టు అన్ని గ్రామాలకు మధ్యలో ఉన్న లచ్చిగూడెంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజా పందా మాస్ లైన్ జిల్లా నాయకురాలు K కల్పన డివిజన్ నాయకులు సాయి అన్న మాట్లాడుతూ దుమ్ముగూడెం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మా రాయగడ నుంచి 30 కిలోమీటర్ల ఉంటుందని లచ్చిగూడెం నుంచి 25 కిలోమీటర్లు ఉంటుందని రామచంద్రుని పేట నుంచి 26 కిలోమీటర్లు ఉంటుందని గిరిజనులకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ప్రాథమిక వైద్యం కోసం 30 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని సుమారు భద్రాచలం దుమ్ముగూడెం ప్రభుత్వ ఆసుపత్రులు మారుమూల గిరిజనకు అందుబాటులో లేవని అందుకనే మారుమూల గ్రామాల గిరిజనుని ప్రభుత్వ అధికారులు దృష్టిలో పెట్టుకొని సీజీలో ఉన్న ఆదివాసులు కూడా ఇక్కడికే వస్తారని తెలియజేస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసి గిరిజనులకు న్యాయం చేయాలని సిపిఎంఎల్ మాసులను పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో ఏ నరసింహారావు బి నరసింహారావు డివిజన్ నాయకులు సుజాత సరళ బాబురావు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు