
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం కన్వినర్ నవీన్ రావు ఆధ్వర్యంలో
బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రివ్యూ మీటింగ్ కి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ జన్నే మొగిలి ముఖ్య అతిధి గా పాల్గొన్నారు.
దేశాన్ని నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలకు దిటు గా అభివృద్ధి పతంలో నడిపిస్తున్నారు అలాగే దేశం లోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పతకాలను అందిస్తున్న తిరును ప్రజలకు వివరిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమం ని విజవంతం చేసి తెలంగాణ రాష్ట్రము లొ గణపురం మండలం ని మొదటి స్థానము లొ ఉంచాలని వారు కోరడమైనది
ఇట్టి కార్యక్రమం కి సీనియర్ నాయకులు నరహరి సమ్మిరెడ్డి , రాష్ట్రా ఎస్సీ సెల్ కన్వినర్ దుప్పటి భద్రయ్య మండల కో ఇంచార్జి మంద మహేష్ , మండల ప్రధాన కార్యదర్శులు మాదాసు మొగిలి , దుగ్గిశెట్టి పున్నం చెందర్
బూత్ అధ్యక్షులు రాజశేఖర్, వంశీ, ప్రవీణ్, సతీష్, రమేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు