అర్చరీ విభాగంలో ఎస్ ఎఫ్ఏ (SFA) రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన లింగం శ్రీహన్స్ కార్తికేయ

ముత్తారం :- నేటి ధాత్రి

హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో అక్టోబర్ 15 16 తేదీలలో జరిగిన ఎస్ ఎఫ్ ఏ స్పోర్ట్స్ ఫర్ ఆల్ చాంపియన్ షిప్ లో భాగంగా ఆర్చరీ విభాగం లో U-10 కాంపౌండ్ విభాగం లో లింగం శ్రీహన్స్ కార్తికేయ S% లింగం శ్రీనివాస్,సీతంపేట గ్రామం, ముత్తారం మండలం, పెద్దపల్లి జిల్లా. 12 రౌండ్లలో హారా హోరిగా జరిగిన పోటీలో అత్యధిక పాయింట్లతో గోల్డ్ మెడల్ సాధించాడు. కోచ్ : డి. శ్రీనివాస్ అభినందనలు తెలిపారు కరీంనగర్ పోలీసు కమిషనరేటు నుండి అభినందనలు తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!