గణపురం నేటి ధాత్రి
జిల్లా కన్వీనర్ జె మొగిలి
గణపురం మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యం లో
సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్యంగా మండలంలో ఉన్న బూతులను 5 శక్తి కేంద్రాలుగా విభజించి వాటి కన్వీనర్లను అలాగే కో కన్వీనర్లను నియమించడం జరిగింది బూతు స్థాయినుండి పార్టీ ని బలోపేతం చేస్తూ మండలం నుండి 7000 సభ్యత్వాలను నమోదు చేయించాలని తీర్మానించడం జరిగింది
ఈ యొక్క కార్యక్రమం లొ భాగంగా మండల కన్వీనర్ నవీన్ రావు ఆధ్వర్యంలో ముఖ్యతిది భూపాలపల్లి జిల్లా కన్వినర్ జన్నే మొగిలి మండల ఇంచార్జి భాస్కర్ రావు కో ఇంచార్జి మంద మహేష్ మండల కో కన్వినర్ లు దుగ్గశెట్టి పున్నంచందర్ రాజశేఖర్ సీనియర్ నాయకులు నరహరి సమ్మిరెడ్డి రాష్ట్ర దళిత మోర్చా నాయకులు దుప్పటి భద్రయ్య పాల్గున్నారు మరియు మండలం లోని బూత్ అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది