
వనపర్తి నేటిధాత్రి : వనపర్తి లో
కృష్ణదేవరాయ నగర్ 32వ వార్డు మహిళా డిగ్రీ కాలేజ్ మెయిన్ రోడ్ లైన్లో డ్రై డే ఫ్రైడే ప్రోగ్రాం జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఇంటి ముందర ఉన్నటువంటి హౌస్ లను ఇంటి పైన ఉన్నటువంటి కుండలు నీళ్లు నిలువ ఉండకుండా బోర్లించాలని వార్డు ప్రజలకు అవగాహన కల్పిం.చారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పెండెం నాగన్న యాదవ్ సిస్టర్ చంద్రమ్మ ఆశ కార్యకర్తలు మాధవి శ్యామల ఆర్పి లక్ష్మి వార్డు పెద్దలు ఏషా మోని రాములు యాదవ్ రంగస్వామి నాయుడు ఏషమోని నాగరాజు వార్డు మహిళలు పాల్గొన్నారు