తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కౌన్సిల్ సభ్యుడిగా కత్తుల భాస్కర్ రెడ్డి ఎన్నిక

చేర్యాల నేటిధాత్రి…

ఈనెల 6,7 తేదీలలో హైదరాబాదులోని హిమాయత్ నగరంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా కత్తుల భాస్కర్ రెడ్డిని ఏకీ గ్రీవ0 గా ఎన్నుకున్నారు. ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కమిటీ కి ప్రత్యేకంగా కత్తుల భాస్కర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ …. అతి చిన్న వయసులోనే రాష్ట్ర రైతు సంఘం బాధ్యతలను అప్పగించినందుకు మరింత ముందుకు సంఘాన్ని తీసుకెళ్తారని అన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!