కూకట్పల్లి జూలై 15 నేటి ధాత్రి ఇన్చార్జి
124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ రేణుక ఎల్లమ్మ పోచమ్మ దేవాలయానికి స్లాబ్ నిర్మాణం కొరకు ఆర్థికసహయం అందించిన డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి నిర్మా
ణ పనులను ప్రారంభించడం జరిగింది. దేవాలయం నిర్మాణానికి ఆర్థికసాయం అందించి, సహకరించిన కార్పొరేటర్ కి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియ చేసారు.కార్యక్ర మంలో సయ్యద్,జి.ర వి,అగ్రవాసు,సంగమేష్,బాలస్వామి, రవీందర్,అజామ్,బాలస్వామి సాగ ర్,నరసింగ్,శ్రీనివాస్,మనోహర్,పర
శురాం,బాబు,దేవా,రాజయ్య,చక్రధర్,
అరుణ,పుట్టం దేవి,బుజమ్మ,తది
తరులు పాల్గొన్నారు.