కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించి మోసం చేసింది..
అబద్ధపు హామీలతో గద్దెనెక్కింది..
పాలమూరు ఎంపీ మన్నె అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలోని మల్లారెడ్డిపల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు గురువారం రోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు..
కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించి మోసం చేసిందని అబద్ధపు ఆరు గ్యారెంటీలు ఆమాలు చేయలేదని తీవ్ర మనస్థాపనతో కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. బిఆర్ఎస్ పార్టీతోనే ప్రజలకు శ్రీరామరక్ష అని మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పడమటి నరసింహులు, కల్మకల్లా విష్ణు, కల్మకల్లా నారాయణ, డి రామచంద్రయ్య, పడమటి సుధాకర్, రామచంద్రయ్య, ఆంజనేయులు తో పాటు పలువురు టిఆర్ఎస్ పార్టీలో చేరారు..