వనపర్తి నేటిదాత్రి ;
వనపర్తి పట్టణంలో 33 వ వార్డులో ఇనుప విద్యుత్ స్తంభ స్తంభం పూర్తిగా కిందికి ఒరిగింది వెంటనే ప్రజలు 33వ మాజీ కౌన్సిలర్ తిరుమల్ దృష్టికి తెచ్చారు వెంటనే ఆయన స్పందించి విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు విద్యుత్ శాఖ అధికారులు ఇనుప స్తంభాన్ని తొలగించి సిమెంట్ స్తంభాన్ని ఏర్పాటు చేయాలని తిరుమ ల్ కోరారు ప్రమాదం తప్పినoదు న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు తెలిపారు వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ గులాం ఖాదర్ ఖాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ అయ్య లూరి రఘునాథం కడెం శేఖర్ పర్యవేక్షించారు
ఒరిగిన విద్యుత్ స్తంభం తప్పిన ప్రమాదం స్పందించిన మాజీ కౌన్సిలర్
