భద్రాచలం నేటిదాద్రి
దానిలో భాగంగా కొత్తగా యూనియన్ ఎన్నికలకు పేర్లు ఇవ్వాల్సిందిగా కోరారు. మీ సేవలో లేబర్ కార్డు కి సంబంధించిన ఆన్లైన్ మరియు క్లెయిమ్స్ సదుపాయం పనిచేయనందున రెన్యువల్ కి ఇబ్బందిగా ఉంది. ఈ సమస్యను భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు దృష్టికి తీసుకువెళ్లి కార్మికుల సమస్యలను అసెంబ్లీ లో లేవనెత్తి సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది. ప్రతినెల మీటింగ్ కి రాని సభ్యులను యూనియన్ నుంచి తొలగించబడుతారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ యూనియన్ కార్యదర్శి ఎస్కే రహీం, చీపుర్ల శ్రీనివాస్, నాగేంద్ర,అనిల్, పుల్లారావు,నాగు, ప్రదీప్,లోకేష్ తదితర యూనియన్ సభ్యులు పాల్గొన్నారు…*