బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మూడు రోజుల క్రితమే బోయినిపల్లి మండల బీజేవైఎం అధ్యక్షులు కొనుకటి హరీష్ ను బోయినిపల్లి మండల తహసిల్దార్ ముందు పోలీసులు బైండోవర్ చేశారు. మంగళవారం రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో బోయినిపల్లి మండల పోలీసులు మండల బీజేవైఎం అధ్యక్షులు కొనుకటి హరీష్ ని ముందస్తుగా అరెస్టు చేశారు.
బి జె వై ఎం మండల అధ్యక్షున్ని ముందస్తుగా అరెస్ట్
