Summer Camp Concludes Grandly
సమ్మర్ క్యాంపు ముగింపు వేడుకలు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..
తంగళ్ళపల్లి మండలం ముండే పల్లి మోడల్. స్కూళ్లలో సమ్మర్ క్యాంపులో ఘనంగా ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. తంగళ్ళపల్లిమండలంలో ని మండేపల్లి. PM.SRI.TGMS. మండపల్లి పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగిందని. ఇందులో భాగంగా .15. రోజుల సమ్మర్ క్యాంపు జరిగిందని విద్యార్థులలో దాగి ఉన్న సృజనత్మకతను. వేలీకి తీయడానికి ఇలాంటి క్యాంపులు ఎంతగానో ఉపయోగపడతాయని. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు తమ కోకరి కులాల్. ఆక్టివిటీస్ నీ. మే రుగుపరచుకోవచ్చునని. ఈ పదిహేను రోజుల సమ్మర్ క్యాంపు ముగింపు వేడుకలలో విద్యార్థులు నేర్చుకున్న ప్రతిభ పాత వాలను. ప్రదర్శించడం జరిగిందని. అలాగే విద్యార్థులు ఈ సమ్మర్ క్యాంపు తమకు ఎంతో విజ్ఞానాన్ని ఆనందాన్ని ఇచ్చిందని విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇట్టి ముగింపు వేడుకలు విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో మండల విద్యాధికారి బుఖ్య రాజు నాయక్. జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ బచ్చు అశోక్ పాఠశాల ప్రిన్సిపల్ మామిళ్ల విట్టల్. వైస్ ప్రిన్సిపాల్ వేముల మురళి. ఉపాధ్యాయుడు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు
