US Strikes Iran Nuclear Site
ఇరాన్ అణు కేంద్రక నగరంపై అమెరికా దాడులు.. వీడియో షేర్ చేసిన ట్రంప్..
ఇరాన్ అణు కేంద్రక నగరం ఇస్ఫహాన్‌పై అమెరికా భీకర దాడులు చేసింది. ఆయుధాలు ఉన్న ఓ డిపోపై బంకర్ బస్టర్లతో దాడి చేసింది. రెండు వేల పౌండ్ల బంకర్ బస్టర్లతో దాడులు చేయడంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి.
LATEST
నక్సల్స్ శకం ముగిసింది!
వైసీపీది దింపుడుకళ్లం ఆశ!
పేదింటి పండగ
నేతన్నల లోగిళ్లలో వెలుగులు
విద్యాగంధమే ఇరాన్‌ను మండిస్తోంది!
తోడు దొంగలు
పంచాయతీలకు ప్రత్యేకాధికారులు
1,108 కిలోల గంజాయి దహనం
బీఎన్ రోడ్డుకు మోక్షం లేదా?
నిలదీస్తేనే మార్పు!
ముంచేసిన మార్చి..రూ.51 లక్షల కోట్లు ఫట్
పీవీసీ ధరలు పైపైకి…
ప్రాణాలు తీస్తున్న… ‘పారాక్వాట్ ’
నక్సల్స్ శకం ముగిసింది!
వైసీపీది దింపుడుకళ్లం ఆశ!
పేదింటి పండగ
నేతన్నల లోగిళ్లలో వెలుగులు
విద్యాగంధమే ఇరాన్‌ను మండిస్తోంది!
తోడు దొంగలు
పంచాయతీలకు ప్రత్యేకాధికారులు
1,108 కిలోల గంజాయి దహనం
బీఎన్ రోడ్డుకు మోక్షం లేదా?
నిలదీస్తేనే మార్పు!
ముంచేసిన మార్చి..రూ.51 లక్షల కోట్లు ఫట్
పీవీసీ ధరలు పైపైకి…
ప్రాణాలు తీస్తున్న… ‘పారాక్వాట్ ’
ఇస్ఫహాన్‌లో ఇరాన్ ఆయుధ నిల్వలు ఉన్న ఓ డిపోపై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు చేసినట్టు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ వెల్లడించింది (Isfahan bunker buster bomb). ఇస్ఫహాన్‌పై వరుస దాడులు జరగడంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగుతున్నట్టు పేర్కొంది. అయితే ఈ దాడులపై ఇరాన్ ఇప్పటివరకు స్పందించలేదు. కాగా, ఇస్ఫహాన్‌లోని ఓ భూగర్భ కేంద్రంలో సుమారు 540 కిలోల యురేనియం నిల్వలను ఇరాన్ దాచినట్టు వార్తలు వస్తున్నాయి.
