Culvert Construction Begins in Watan Bagh
వతన్ బాగ్లో కల్వర్టు నిర్మాణ పనులు ప్రారంభించిన కౌన్సిలర్..
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు కార్వాన్ ఎమ్మెల్యే, సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ కౌసర్ మొహియుద్దీన్ వార్డు నంబర్ 14 కౌన్సిలర్ మహ్మద్ రఫీ నేతృత్వంలో వతన్ బాగ్లో కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు ఎండి ఇఫ్తికార్, అహ్మద్ సిద్ధిఖీ, అషు, ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు.
