వాళ్లటు…వీళ్లిటు!!

మధ్యలో మరింత మంది ఆశావహులు?

ఎంపిలు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే గా!

ఉద్యమ కారులకు ఈసారి పెద్ద పీట.

ఇప్పటికే కొందరికి అధిష్టానం మాట.

కొన్ని సీట్లు కోరుతున్న ఉద్యోగులు.

కొత్త ప్రభాకర్ రెడ్డికి దుబ్బాక మీద కోరిక.

వెంకట్రాం రెడ్డి వెతుకులాటలో దుబ్బాకే.

పోచంపల్లికి లైన్ క్లియరైనట్లే!

వద్దిరాజుకు అవకాశం దక్కొచ్చు!

మంత్రి సత్యవతి సీటు గ్యారెంటీ.

కవితకు డోర్నకల్ ఖాయమే!

కొత్త గూడెం లో గడల కర్చీఫ్ వేసుకున్నట్లే.

నాగరాజు నజర్ అయితే వర్థన్నపేట, లేకుంటే వరంగల్.

ఖానాపూర్ లో నాయక్ కు నమ్మకమే.

ఖైరతాబాద్ మన్నెకు మాటిచ్చినట్లే!

తప్పించిన వారిని పార్లమెంటుకు పంపుడే!

కొత్త వారికి కూడా అవకాశం కల్పించుడే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!