తంగళ్ళపల్లి నేటి ధాత్రి..
తంగళ్ళపల్లి మండలం తాడూరు హెడ్క్వార్టర్సుల్లో 26వ తారీఖున పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ సందర్భంగా మండలంలోని ఆసక్తిగల యువతీ యువకులు పాల్గొనాలని రక్తదానం చేసే యువతి యువకులు పోలీస్ స్టేషన్లో వివరాలు నమోదు చేయవలసిందిగా కోరుతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు