
:జ గదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్
కూకట్పల్లి, ఫిబ్రవరి 28 నేటి ధాత్రి ఇన్చార్జి
లక్ష్యం కోసం కనే కలలు కమ్మని వే,కానీ చేరుకునే మార్గంలో ముల్లుం టాయి,భయపడి ఆగిపోతే జీవితం ఎడారి దాటి వెళ్లగలిగేతే విద్యార్ధి జీవితం పూలవనం అవు తుంద ని,కాబట్టి పరీక్షలు వ్రాసే విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి తల్లిదండ్రుల ఆశయాలను,ఆలోచనలను గౌరవిం చి,విద్యాబోధన చేసిన ఉపాధ్యా యులకు,కన్న ఊరికి మంచి పేరు వచ్చేవిధంగా ముందుకు సాగాలని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు.ఈరోజు అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన సైన్స్ ఫేర్ ను ప్రారం భించారు వచ్చే నెలలో ప్రారంభం అయ్యే పదవ తరగతి పరీక్షలు
రాసే విద్యార్థులకు భారతీయ హై స్కూల్, ప్రభుత్వ పాఠ శాలలో స్థాని క కాంగ్రెస్ నాయకులు పట్వారీ శశిధర్ ఏరాటు చేసిన పరీక్ష పా డ్స్,స్టేషనరీని విద్యార్థులకు అందిం చారు.ఈ కార్యక్రమంలో నాయకులు నల్ల సంజీవ రెడ్డి,కృష్ణ ముదిరాజ్,డి విజన్ అధ్యక్షులు మారెళ్ళ శ్రీనివాస రావు,దుర్గేష్,రెహమాన్,శివ,నవాజ్,సయ్యద్,రఫీ,లోకేష్,అబ్దుల్,రాజా,బాలు,నారాయణ,తిరుపతయ్య,సాయిరాం మహిళా నాయకురాలు అరుణ,సుజాత తదితరులు పాల్గొ న్నారు.