గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని నగరంపల్లి గ్రామంలో భూక్య హరిలాల్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ వ్యవహరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గణపురం మండలం బిజెపి అధ్యక్షుడు ఊర నవీన్ రావు ముఖ్య అతిథి విచ్చేసిన వారి వెంట ఎర్రబెల్లి భాస్కరరావు పొనగంటి శ్రీధర్ రావు వడ్డం రాజశేఖర్ డాకూరి కృష్ణారెడ్డి మామిడిపల్లి రాజయ్య ఇనుగాల మొగిలి చందు బుర్రి నరేష్ గొర్రె రవి మహిళ విభాగం నుండి బొల్లం అరుణ సీనియర్ నాయకులు చింతరెడ్డి పాపిరెడ్డి ఈ కార్యక్రమం కార్యక్రమంలో నగరంపల్లి మహిళ విభాగం ముగ్గుల పోటీలో 30 మంది పాల్గొనడం జరిగింది ఇందులో మొదటి బహుమతి మదటి రమ్య బల్లు మన్మిత
రెండవ బహుమతి భూక్యా సిరి భానోత్ రచన లకు బహుమతులు ఇవ్వడం జరిగింది