పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలోని స్థానిక సీఎస్ఐ కాలనీలో గత కొద్దిరోజుల కిందట మడికొండ రమేష్ అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలుసుకొన్న టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య భాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మడికొండ సంపత్ కుమార్,ఏకు రాజు,పోరడ్ల సంతోష్,నల్లెల జ్యోతి అనిల్,మాజీ సేవాదళ్ జిల్లా బొచ్చు చందర్,మాజీ ఎంపీపీ ఒంటెర్ రామ్మూర్తి,ఎస్టీ సెల్ పరకాల అధ్యక్షులు పాలకుర్తి శ్రీనివాస్,ఎస్సీ సెల్ పరకాల అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,కాంగ్రెస్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిరుపతిరావు,రాజేశ్వరరావు,రంజన్ అలీ,కాంగ్రెస్ నాయకులు మరియు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
భాధిత కుటుంబాన్ని పరామర్శించిన టిఫిసిసి ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య
