
కాంగ్రెస్ గ్రామ యూత్ కమిటీ ఎన్నిక.
కాంగ్రెస్ గ్రామ యూత్ కమిటీ ఎన్నిక. చిట్యాల, నేటిధాత్రి చిట్యాలమండలంలోని తిరుమలాపురం గ్రామంలో శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ* గారి ఆదేశాల మేరకు *చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లకొండ కుమార్అధ్యక్షతన తిరుమలాపురం యూత్ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.తిరుమలాపురం గ్రామ యూత్ అధ్యక్షులుగాకంచర్ల రాంబాబుఉపాధ్యక్షులుగాగద్దల రాజు, చెన్న శ్రీకాంత్ వర్కింగ్ ప్రెసిడెంట్* : కంచు తిరుపతి ప్రధాన కార్యదర్శిగాఆరెల్లి సురేష్, జెన్నే సాగర్ ప్రచార కార్యదర్శిగా ఆరెల్లి రామ్ చరణ్ (బన్నీ) సహాయ కార్యదర్శిగాగోపగాని…