ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజ్ రోడ్డు దగ్గర చెత్త దుర్గoదం పందుల స్వైర విహారం
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లారీ ధర్మారెడ్డి ఇంటి ప్రక్కన ఖాళీ స్థలంలో చెత్త దుర్గంధం పందులు దుర్గoద o చేస్తున్నాయని దుర్గంధం సీజనల్ వాతావరణం సందర్భంగా ఇండ్ల లోకి దోమలు ఈగలు వస్తున్నాయని కాలనీవాసులు దాచ లక్ష్మీనారాయణ నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు ఈ విషయం మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే జిల్లా కలెక్టర్ మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకొని పట్టణ ప్రణాళిక లో భాగంగా అక్కడ ఉన్న దుర్గంధం చెత్తను తొలగించాలని ఆయన కోరార లేనిచో సోమవారం నాడు వనపర్తి మున్సిపల్ అధికారులపై ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి ఫిర్యాదు చేస్తామని లక్ష్మీనారాయణ విలేకరులకు చెప్పారు
