ఎంహెచ్.పిఎస్ జిల్లా కన్వీనర్‌గా తిక్కరాజు మాదిగ ఎన్నిక
భూపాలపల్లి నేటిధాత్రి
మాదిగ హక్కుల పరిరక్షణ సమితి భూపాలపల్లి జిల్లా కన్వీనర్‌గా తిక్కరాజు మాదిగను నియమించిన
వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ అనంతరం తిక్క రాజుకు నియమక పత్రాన్ని అందివ్వడం జరిగింది ఈ సందర్భంగా
తిక్కరాజు మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నా మీద నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చినందుకు సంఘం కోసం సంఘం అభివృద్ధి కోసం పనిచేస్తానని వారు అన్నారు
