మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రయాణం…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల నుండి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ తరలివెళ్లిన నాయకులు. ఈ సందర్భంగా ఈరోజు ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ . పిలుపుమేరకు దళితుల ఆత్మ గౌరవ. నిరసన ర్యాలీకి. హైదరాబాద్ కి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఎమ్మార్పీఎస్. ఎం ఎస్ పి. విహెచ్పిఎస్. వారి ఆధ్వర్యంలో నాయకులందరూ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. కొన్ని దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం చేస్తున్నామని. వాటికి అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్న ఇంకా ప్రకటించకపోవడం బాధాకరమని. మా అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపుమేరకు దళితుల ఆత్మ గౌరవ నిరసన ర్యాలీకి తరలి వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎమ్మార్పీఎస్. నిరసనకు వెళుతున్న వారిలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ మాదిగ. ఎమ్మెస్పీ జిల్లా అధికార ప్రతినిధి గుండ్రెడ్డి రాజు మాదిగ. ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ సావనపల్లి రాకేష్ మాదిగ. దొబ్బల ఆనంద్. ఎమ్మార్పీఎస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు సవనపల్లి బాలయ్య. వీహెచ్పీఎస్ మండల కన్వీనర్ మునిగేశంకర్. ఎమ్మార్పీఎస్ నాయకులు మల్లారపు నరేష్. మురాయిపల్లి భూమరాజు. గస్కటి కళ్యాణ్. జింక శ్రీధర్. బాలయ్య పోచయ్య ఆరేపల్లి బాబు. వీరందరూ కలిసి నిరసన ర్యాలీకి వెళ్లడం జరిగింది
