
ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవాలి.
ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవాలి -బడిబాట కార్యక్రమం ను విజయవంతం చేయాలి -ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య. –మండల విద్యాశాఖ అధికారిణి శ్రీమతి పొదెం మేనక మంగపేట-నేటిధాత్రి ప్రభుత పాఠశాలల్లో విద్యార్థుల నమోదును అధిక సంఖ్యలో చేసి ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని దీనికోసం చేపట్టే బడిబాట కార్యక్రమంను విజయవంతం చేయాలని మంగపేట ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన గ్రామసభ లో పాల్గొన్న మంగపేట మండల విద్యాశాఖ అధికారి…