గుండాలలో రెండు కుటుంబాలు ప్రజాపంథా పార్టీలో చేరిక

ప్రజా పంథా పార్టీ లో చేరిక

గుండాల,నేటిధాత్రి:

గుండాల మండలం కాచనపల్లి గ్రామం నుండి సిపిఐ ఏంఎల్
ప్రజా పంథా పార్టీలో రెండు కుటుంబాలు చేరాయి.
యనగంటీ రమేష్,పూసం నాగరాజు లను ప్రజాపంద పార్టీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి ఈసం శంకరన్న పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈసం చంద్రన్న మాట్లాడుతూ భుమీకోసం భుక్తి కోసం పెద ప్రజల విముక్తి కోసం పొరాడుతు అమరవీరుల త్యాగాలు గిరిజన గిరిజనేతర ప్రజలకు విద్య వైద్యం తాగునీరు సాగునీరు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు కావాలని రాజకీయ సిద్ధాంతాల వెలుగులో
(ప్రజా పంథా) ప్రజా పోరాటాలు నిర్వహిస్తుందని. ఆ వెలుగులో ముందుకు నడిచి నప్పుడే అమరవీరుల ప్రజలకు నిజమైన పోరాటాలు అన్నారు.ఈ కార్యక్రమంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం ఏఐయూకెఎస్ జిల్లా అధ్యక్షులు బుర్ర ఎంకన్న, మండల నాయకులు బోర్ర ఎంకన్న,యనగంటి గణేష్, పూణేం మంగయ్య,
వుకే గౌరయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version