
బెస్ట్ అవైలేబుల్ పాఠశాల విద్యార్థుల అవస్థలు.
బెస్ట్ అవైలేబుల్ పాఠశాల విద్యార్థుల అవస్థలు విద్యార్థులను హాస్టల్లో చేర్చుకొని యాజమాన్యం ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు సిరిసిల్ల జిల్లా:(నేటిధాత్రి) సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని శ్రీ సరస్వతి పాఠశాలలో బెస్ట్ అవైలేబుల్ ద్వారా చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు సంవత్సరాల నుండి శ్రీ సరస్వతి స్కూలుకు బిల్లులు రాకపోవడంతో విద్యార్థులను హాస్టల్ కు తీసుకు రాకూడదని తల్లిదండ్రులకు స్కూల్ యజమాన్యం సూచించింది. దీంతో దిక్కు…