ఘనంగా టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జన్మదిన వేడుకలు నిర్వహించిన సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రంలోని సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఠాకూర్ సంజీవ్ జన్మదిన వేడుకను నూతన సర్పంచ్ వినోదా బాలరాజ్ బిఆర్ఎస్ శ్రేణులు ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. అనంతరం ఠాకూర్ సంజీవ్ ను శాలువా పూలమాలలతో సన్మానించి
బాణా సంచలు కాల్చి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించిన శుభాకాంక్షలు చెప్పుకున్నారు శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు.ఈసందర్బంగా ఉపసర్పంచ్ గడ్డం మమత అనిల్ పాటిల్ హరి మహారాజ్ రమేష్ ఠాకూర్ శీను పటేల్ రుద్రప్ప సజ్జన్ శెట్టి కిషన్ సింగ్ రవీందర్ మహారాజ్ ఆర్ విలాస్ ఉమేష్ శివన్న యశ్వంత్ సింగ్ రాజారాం మిట్టు సింగ్ రాజారాం తదితరులు పాల్గొన్నారు,
